మార్కెట్ లోకి యూల్ ఫోన్ టీ 1... - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్ లోకి యూల్ ఫోన్ టీ 1…

July 28, 2017

యూల్ ఫోన్ తన మరో న్యూ స్మార్ట్ ఫోను టీ 1 ను ఈ రోజు మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ 14,750 ఈ నెల 31 నుంచి
వినియోగాదారులకు అందుబాటులోకి రాబోతుంది.

యూల్ ఫోన్ టీ 1 ఫీచర్లు..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ 2.5డి కర్వడ్ గ్లాస్ డిస్ ప్లే , గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1920 1080 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్
2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 7.0 నూగట్
హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 16,5 మెగాపిక్సల్ డ్యూయల్ రియల్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్,4జీ ఎల్ టీఈ,బ్లూటూత్ 4.1 యూఎస్ బీ టైపు సి,3680 ఎంఏహఎచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.