కంటికింపైన కపుల్స్... - MicTv.in - Telugu News
mictv telugu

కంటికింపైన కపుల్స్…

July 1, 2017

జంట వీళ్ల మాదిరుండాలి…. కపుల్స్ కు కేరాఫ్ అడ్రస్ వీరు తప్ప ఇంకెవరు. అనే రేంజ్ లో కామెంట్లు… కాంప్లి మెంట్లు ఇచ్చుకున్నారు ఉపాసన, రాంచరణ్ దంపతులు. సిన్మ జీవితంలో మగధీరల కాల బైరవుడా ఉన్న రాంచరణ్  మిత్ర వింద ను మిస్ అయినా… నిజ జీవితంలో మాత్రం  దోమకొండ రాణిని వివాహం చేసుకున్నారు.

ఈడు జోడు సూపర్బ్ గా ఉన్న ఈ జంట ఇప్పుడీ మెచ్చుకోలు ముచ్చట ఇప్పుడెందుకొచ్చిందంటే…

ఉపాసన ఫెమీనా అవార్డ్ అందుకున్నరు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా ఆమె చెప్పారు. దానికి రాంచరణ్ ఉప్సి నిన్ను చూస్తే గర్వంగా ఉందని కామెంట్ రాశారు. దీనికి నేటిజన్లు లైక్ లు కొట్టుడే కాదు.. వదినా కాంగ్రాట్స్ అని కామెంట్ కూడా రాస్తున్నరు.

అయితే  రాంచరణ్ ట్వీట్ గా రెస్పాండ్ అయినా ‘‘ఉపాసన థ్యాంక్యూ మై లవ్’’ అని రాసింది. నీ సపోర్టు లేకుంటే ఇది సాధించేదాన్నే కాదు అని రాసింది. వ్యాపారాల బీజీల ఉపాసన ఉంటే…. రంగస్థలం సిన్మా షూటింగ్ లో రాంచరణ్ ఉన్నారు. వీరిద్దరూ సోషల్ మీడయాలో ప్రేమను ఇట్లా పంచుకున్నరు.

Thank you Femina for this award. I'm really humbled. Will use this as a motivation to do more for healthcare in india. ??

Posted by Upasana Konidela on Thursday, 29 June 2017