చిరంజీవిని ఎంత మాటన్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవిని ఎంత మాటన్నాడు

November 1, 2017

                నిన్న గాక మొన్న పార్టీ పెట్టిన కన్నడ హీరో ఉపేంద్రకు కూడా చిరంజీవి లోకువయిండు. కన్నడ రాజకీయాలను మార్చడమే లక్ష్యమని చెప్పుకున్న ఉపేంద్ర, తనను చిరంజీవిలాంటి పొలిటికల్ ఫేయిల్యూర్ తో పోల్చొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసిండు. ఎవరితోనూ  పోల్చకుండా తనను తనలానే ఉండనివ్వాలన్నడు. గెలుపు, ఓటముల్లో దేన్నైనా స్వీకరించేందుకు రెడీగా ఉన్నానని చెప్పుకున్నడు.