హనుమంతన్న ఇంటర్వూ ఖుల్లం ఖుల్లా - MicTv.in - Telugu News
mictv telugu

హనుమంతన్న ఇంటర్వూ ఖుల్లం ఖుల్లా

October 26, 2017


కాంగ్రెస్ నేత హనుమంతరావ్ అంతరంగం.  హనుమంతరావ్ రాజకీయ ఆరంగేట్రం ఎప్పుడు జరిగింది? హనుమంతరావ్‌కు, కేసీఆర్‌తో ఉన్న సంబంధం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో గల అనుబంధం ఏమిటి?తన పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం ఇష్టంలేదని హనుమంతరావ్ ఎందుకు స్పష్టం చేశాడు. చదువుకోకనే రాజకీయాల్లోకి వచ్చిన లేకపోతే అమెరికాలో ఉండెటోన్ని అని చెప్పిన హనుమంతరావ్ గమ్మతి ,గమ్మతి ముచ్చట్లు, ఖుల్లం ఖుల్లా ముచ్చట్ల విశేషాలు అన్నింటిని అందిస్తుంది  మీ మైక్ టీవి.