బాలయ్యబాబు సినిమా విడుదల అయింది. కొన్ని చోట్ల ప్రివ్యూలు పడిపోయాయి. దీంతో ట్విట్టర్ లో ఈ సినిమా మీద అప్పుడే రివ్యూలు వచ్చేస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి. శ్రుతీహాసన్ ఇందులో హీరోయిన్. సంక్రాంతి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దీనిని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ నిర్మించారు.
Review – #VeeraSimhaReddy
1st half routine rotta
2nd half " average ''
Balayya masss miss ayyam 🤣🤭
Duniya Vijay 🤝🙌💥@shrutihaasan Okayish
2 Songs 💥✨️💃🕺
B🔥G🔥M 👌❤️🔥 @MusicThaman
1.5-2/5 [Min] pic.twitter.com/mBwpkQ39F5
— chowVIEW (@chow_view) January 12, 2023
అఖండ తర్వాత బాలకృష్ణ నటించిన ఈ సినిమా మీద మొదటి నుంచీ హైప్ క్రియేట్ అయింది.దానికి తోడు ఇటీవల విడుదల అయిన టీజర్, ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమా చూడాలని ఆడియన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సినిమా విడుదల అవుతోంది. దానికి ముందే కొన్నిచోట్ల ప్రివ్యూస్ పడిపోయాయి. దాంతో సోషల్ మీడియాలో రివ్యూలు కూడా పెట్టేస్తున్నారు. కథ, కథనాలు, సినిమా ఎలా ఉంది అనే విషయాలు ఇందులో పంచుకుంటున్నారు.
#VeeraSimhaaReddy #VeeraSimhaReddy
Senseless first half and Senior Bala's character is disappointing. Imagine the second half now.. 😭😭— That Scooby doo villain (@smile_fakeit) January 12, 2023
2nd half drag ekkuva and climax vachesariki completely dead.. bel avg/flop #VeeraSimhaaReddy .. pandaga moodu rojulu tarvatha emi undadhu
— King Of Andhra (@AnudeepUsa) January 12, 2023
వీరసింహారెడ్డి సినిమా మీద ట్విట్టర్ లో మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొంతమంది మాస్ హిట్ అంటుంటే మరికొంత మంది ఎక్సపెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని అంటున్నారు. ఫస్టాఫ్ రొటీన్ గా, సెకండాఫ్ యావరేజ్ గా ఉందని, బాలయ్యబాబు మాస్ మిస్ అందని అంటున్నారు. కానీ మరోవైపు నందమూరి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని….మాస్ జాతర షురూ అయిందని చెబుతున్నారు. తమన్ నేపథ్య సంగీతానికి కూడా మంచి మార్కులే వేస్తున్నారు. మార్నింగ్ షో పడితే కానీ సినిమా అసలు రివ్యూలు బయటికి రావు.
Excellent 1st half
Elevations
EmotionsPelli scene fight
Pulicherala mailu rayi fight
Minster ki warning 🔥🔥🔥#VeeraSimhaaReddy https://t.co/gzwiaLBB3i— Nari Kakarla 🇮🇳 | #RC15™ (@RamCharanCult27) January 12, 2023
First Half Reports :
ఊహించిందే జరిగింది ….
⭐️మాస్ జాతర …
⭐️నందమూరి నటసింహం గర్జన ….
⭐️ BGM
⭐️ Thundering Action Blocks #VeeraSimhaReddy #VeeraSimhaReddyOnJan12th #VeeraSimhaaReddy #NBK #Balayya #GodOfMassesNBK☀️#CinemaYePrapancham 🔔 pic.twitter.com/3ZEdxF7M8G
— Cinema Ye Prapancham (@cinema_ye) January 12, 2023