https://www.youtube.com/watch?v=enqK7uaC9bA
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంథింగ్ స్పెషల్.ఏది చేసినా ఫ్యాన్స్ ఖుషియే. ఓ అభిమాని అడిగాడని తనకు వచ్చిన అవార్డును ఇచ్చేశాడు.
ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్.. ఢిల్లీతో చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు గెలిచింది. కెప్టెన్ కోహ్లి 45 బంతుల్లో 58 రన్స్ చేసి టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతనికి స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అయితే ప్రెజెంటేషన్ సెర్మనీ జరుగుతుండగానే.. గ్యాలరీలో కూర్చున్న తన అభిమానికి ఆ ట్రోఫీని ఇచ్చేశాడు విరాట్. ఎవరో మరో అభిమాని ఈ వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశాడు.
HACK:
- Team India captain Virat Kohli gave his record to his fan in last match with Delhi in IPL.