ఫోర్బ్స్  అథ్లెట్ల జాబితాలో కోహ్లీకి 7వ స్థానం  - MicTv.in - Telugu News
mictv telugu

ఫోర్బ్స్  అథ్లెట్ల జాబితాలో కోహ్లీకి 7వ స్థానం 

October 26, 2017

క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరొక అరుదైన గౌరవం దక్కింది. పోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోనే అత్యంత అథ్లెట్ల టాప్ – 10 జాబితాను ప్రకటించింది.

ఇందులో విరాట్ కోహ్లీ 14.5మిలియన్‌ డాలర్లతో 7వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మరికొందరు దిగ్గజ సాకర్ ఆటగాళ్లను సైతం విరాట్ కోహ్లీ వెనక్కినెట్టాడు. ఇది విరాట్ కోహ్లీ కెరియర్‌లో మరొక మైలురాయని చెప్పొచ్చు.

అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈ జాబితాలో 9వ స్థానం దక్కించుకోవడం గమనార్హం.