బాయ్‌ఫ్రెండ్‌కు ఫ్రీగా ఎందుకని 20 కోట్లకు అమ్ముకుంది.. - MicTv.in - Telugu News
mictv telugu

బాయ్‌ఫ్రెండ్‌కు ఫ్రీగా ఎందుకని 20 కోట్లకు అమ్ముకుంది..

November 18, 2017

ఆర్థిక ఇబ్బందులు, అవసరాలు మనిషిని ఎంతకైనా తెగిస్తాయి. గిసెల్లీ 19 ఏళ్ల అమెరికన్ యువతి సమస్యల నుంచి గట్టెక్కడానికి ఏకంగా తన కన్యత్వాన్నే వేలం వేసింది. రూ. 20 కోట్లు చెల్లించే మీ సొంతం అవుతానని కన్యత్వాన్ని అమ్మే సెండ్రెల్లా ఎస్కార్ట్స్ వెబ్ సైట్లో వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన సౌదీ అరేబియా వ్యాపారి ఒకడు ఆమె చెప్పిన ధరకు కొన్నాడు.

వేలంలో రష్యా రాజకీయ నాయకుడు, ఒక హాలీవుడ్ నిర్మాత, ఇద్దరు నటులు పోటీ పడ్డారు. దీనిపై విమర్శలు వస్తున్నా గిసెల్లీ మాత్రం సమర్థించుకుంది. ‘కన్యత్వాన్ని మోసం చేసి  పారిపోయే బాయ్ ఫ్రెండ్‌ అర్పించడమా, లేకపోతే అమ్ముకోవడమా.. ఏది మంచిదో నిర్ణయించుకోవాల్సింది అమ్మాయిలే’ ని సూక్తించింది. ‘ఈ డబ్బుతో నాకిష్టమైన చోట చదువుకుంటాను. ఇళ్లు కొంటాను. ప్రపంచమంతటా పర్యటిస్తాను.. ఈ డబ్బుతో నాకు చాలా అవకాశాలు ఇచ్చింది’ అని చెప్పింది. కన్యత్వం అమ్ముకోవడం ఒక విముక్తి లాంటిది అని కూడా పేర్కొంది.