ఈ హీరో భార్య మంచి పనిచేసిందోచ్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ హీరో భార్య మంచి పనిచేసిందోచ్..!

July 15, 2017

ఆడోళ్లకు జుట్టు మీద ఉన్న ప్రేమ..భర్త మీద కూడా ఉండదేమో. మంచి జుట్టు కోసం ఎంతగా కష్టపడుతారో మాటల్లో చెప్పలేం. అలాంటి జట్టును సగం విరాళంగా ఇచ్చేసిందో హీరో భార్య..ఇంతకీ ఆమె ఎవరు..సగం జట్టు ఎందుకు విరాళంగా ఇచ్చేసిందంటే..

ఆత్మహత్యాయత్నం పుకార్లతో వార్తలతో నిలిచిన హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక షేరూ గుర్తుంది కదా.. తాజాగా ఆమె చేసిన మంచి పనికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఎంతగానో ఇష్టపడి పెంచుకున్న జట్టును కొంతమేరకు క్యాన్సర్‌ బాధితులకు కోసం విరాళంగా ఇచ్చింది. క్యాన్సర్‌ బాధితులను దృష్టిలో ఉంచుకొని, సదుద్దేశంతో తల వెంట్రుకలను క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అధ్యార్‌కు విరాళంగా ఇచ్చానని వితిక తెలిపింది. మొత్తానికి మొన్నటి డ్యామేజ్ ను వితిక …ఈ విరాళంతో కవర్ చేసుకునే పని చేసినట్టుంది.

View this post on Instagram

They say there lies pleasure in giving. And giving something for a donation is not plainly about giving , and the happiness behind it but is all about Making a Difference. And here i am donating my hair for the Cancer Institute Adyar (Chennai) for the cancer patients. Donating money or food to people might be something else , but donating our hair that we have been growing since years and how we love long hair might be a little difficult. Its the cause behind it that let me do this. Next time you think of a haircut , try doing your part and you can also make a difference. 🙂 #hairdonation #foracause #cancerpaitentsupport #mylovelyhair #donatedhair #proudofmyself #forareason #liveforever #chennai #institute #pleasesupport #haveagreatday #peace #godbless

A post shared by Vithika Sheru (@vithikasheru) on