విడుదలైన వివో ఎస్1 ప్రొ - MicTv.in - Telugu News
mictv telugu

విడుదలైన వివో ఎస్1 ప్రొ

May 5, 2019

వివో తన వినియోగదారులను ఎప్పటినుంచో ఊరిస్తున్న ‘వివో ఎస్1 ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌ వంటి ప్రత్యేకతలతో ఈ ఫోన్ రూ.27,700 ప్రారంభ ధ‌ర‌కు ఈ నెల 9వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

Vivi S1 Pro goes official with Snapdragon 675 SoC and a 32MP pop-up selfie camera.

వివో ఎస్1 ప్రొ ఫీచర్లు ఇవే..

 • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌
 • 6/8 జీబీ ర్యామ్‌, 256/128 జీబీ స్టోరేజ్‌
 • 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే
 • 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌
 • 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
 • డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
 • 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ
 • ఆండ్రాయిడ్ 9.0 పై
 • డ్యుయ‌ల్ సిమ్‌
 • 48, 8, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
 • 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
 • ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
 • డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
 • బ్లూటూత్ 5.0
 • యూఎస్‌బీ టైప్ సి
 • ఫాస్ట్ చార్జింగ్‌