వీ ప్లస్5 రేటును తగ్గించిన వీవో.. - MicTv.in - Telugu News
mictv telugu

వీ ప్లస్5 రేటును తగ్గించిన వీవో..

July 29, 2017

వివో తన వీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ పై రూ. 3 వేల వరకు తగ్గించింది. ఈ ఫోన్ విడుదలైనప్పుడు ధర రూ.27,980 కు లభించగా ఇప్పుడు వరకు
రూ. 25,990 ధర ఉండేది. అయితే తాజాగా ఈ ఫోన్ ధర రూ.3 వేలు తగ్గింది. దీనితో ఈ ఫోను ధర రూ. 22,990 వినియోగాదారుుకు లభిస్తుంది.

వివో వీ5 ప్లస్ ఫీచర్లు..

1. 5.5 ఇంచ్, ఫుల్ హెచ్ డీ2.5డి క్వర్ డ్ గ్లాస్ డీస్ ప్లే,1920X1080 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్

2. గిగాహెడ్జ్ ఆక్టాకొర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, డ్యూయల్ సిమ్

3. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, 16 ముగాపిక్సల్ బ్యాక్ కెమెరా,20.8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్ టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైపై, బ్లూటూత్ 4.1,3160 ఏంఎహఎచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.