ఈ కారు ధర 6లక్షలు తగ్గిందోచ్... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ కారు ధర 6లక్షలు తగ్గిందోచ్…

July 17, 2017

జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగెన్ తన రీసెంట్ హ్యచ్ బ్యాక్ ధరను తగ్గించింది.టీంబీహెచ్ పీ నివేదిక ప్రకారం పోలో జిటిఐ
ధరలపై సూమారు భారీగా తగ్గించింది.2016 లో భారతదేశంలో లాంచ్ చేసిన పోలో అప్పుడు దాని ధర రూ.25.99 లక్షల గా నిర్ణయించింది
ప్రస్తుతం పోలో జిటిఐ పై 6 లక్షలు తగ్గింపుతో 19.99 లక్షల ధరకే వినియోగాదారులకు అందివ్వనుంది.
పోలో ప్రత్యేకతలు..

1.9 లీటర్ టర్భోచార్జెడ్ పెట్రోల్ ఇంజన్ లో లభ్యంకాన్ను ఈ పోలో జీటిఐ 7.2సెకన్ల లో 0-100 వేగంతో వెలుతుంది.గరిష్టంగా 250 ఎన్ఎం
గార్క్ ను అందిస్తుంది. న్యూ టెక్నాలజీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు డీఎస్ జీ,ఆటోమెటిక్ గేర్ బాక్స్ కు అనుగుణంగా యూనిట్
7 -స్పీడ్.17 -ఇంచ్ అల్లాయి వీల్స్,డబుల్ క్రొమ్ ఎగ్జాస్ట్ పైప్స్,ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్ఫీయిలర్ ఉన్నాయి.6 ఎయిర్ బ్యాగులు ,
హిల్ హెూల్డ్ అండ్ ఈఎస్ పీ .