సన్నీ లియోనీ... భర్తకు ‘అక్కడ’ స్పాట్ పెట్టి కొట్టింది..! - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీ లియోనీ… భర్తకు ‘అక్కడ’ స్పాట్ పెట్టి కొట్టింది..!

August 10, 2020

మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోనీ అప్పుడప్పుడూ కొన్ని సరదా పనులు చేస్తూ సోషల్ మీడియాలో తన అభిమానులను పలకరిస్తుంటుంది. తన భర్త పిల్లలతో సరదాగా గడిపేస్తూ అటు సినిమాలు చేసుకుంటూ సన్నీ ఇండియా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ గురించిన లేటెస్ట్ అప్‌డేట్స్ అందిస్తుంటుంది. తాజాగా ఆమె తన భర్త డేనియల్ వెబర్‌ను ఓ ఆట ఆడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ ప్రాంక్ వీడియోలో ఏముందంటే.. తన స్నేహితురాలితో ఫోన్ కెమెరా ఆన్ చేయించింది సన్నీ. 

 

స్విమ్మింగ్ పూల్ దగ్గర అర్థనగ్నంగా కాళ్లు బార్లా చాచి ఆమె భర్త వెబర్ పడుకుని ఉన్నాడు. వెబర్‌ను ఎలా ఆట పట్టిస్తానో చూడండి.. అంటూ అతని రెండు కాళ్ల మధ్యలో నీళ్లు నింపిన బెలూన్ ఉంచింది. దానిని సూదితో పొడవగానే అది పగిలి అతని ప్రైవేట్ స్థలం అంతా నానిపోయింది. టప్ మని పగలడంతో అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఆ తర్వాత పగలబడి నవ్వుతున్న సన్నీని చూసి నాలుక కరుచుకున్నాడు. ఈ వీడియోను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆమె అభిమానులు.