బంధుప్రీతా.. అంటే ? షారూఖ్ ఖాన్ ! - MicTv.in - Telugu News
mictv telugu

బంధుప్రీతా.. అంటే ? షారూఖ్ ఖాన్ !

August 4, 2017

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనకు ‘ నెపోటిజం ’ ( బంధుప్రీతి ) అనే పదానికి అర్థం తెలియదని చెప్పాడు. నాకు ఇంగ్లీష్ వచ్చు గానీ స్పెషల్ గా ఆ పదం గురించి అర్థం తెలియదని అంటున్నాడు. ఎవరైనా ఆ పదం అన్నప్పుడు నెపోలియన్ గురించి మాట్లాడుకుంటున్నారేమో అని అనుకునేవాడట. తను 25 ఏళ్ళ వయసులో సినిమాల మీద ప్రీతితో ఢిల్లీ నుండి ముంబాయి వచ్చాను. ఇక్కడందరూ తనను సొంత వాడిలానే చూస్కున్నారని తన గతం గురించి చెప్పుకొచ్చాడు.

కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో కంగనా రనౌత్ ను కరణ్ జోహార్ మీకు బంధుప్రీతి చాలా ఎక్కువనుకుంటాను అని ప్రస్తావించాడట. అదిగో దానికి కౌంటర్ గా షారూఖ్ ఖాన్ ఇలా స్పందించాడన్నమాట.