ఇక వీడియో చూస్తూ.. చాట్ చేసుకోవచ్చు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇక వీడియో చూస్తూ.. చాట్ చేసుకోవచ్చు..

November 29, 2017

తరచూ కొత్త ఫీచర్లు తీసుకొస్తూ యూజర్ల పనులు సులభం చేస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ పట్టుకొచ్చింది. మనం స్నేహితులు పంపే యూట్యూబ్ వీడియోను చూస్తేనే  చాట్‌ను చేసుకోవచ్చు దీని ద్వారా.  

ఇదివరకు ఎవరైనా యూట్యూబ్ వీడియోలను పంపితే అది యూట్యూబ్ యాప్‌లోకి చేరి ప్లే అయ్యేది. దీంతో మనం తప్పనిసరిగా తప్పనిసరిగా యూట్యూబ్‌లోకి వెళ్లిపోయేవాళ్లు. ఈ ఇబ్బందిని తొలగించాలని వాట్సాప్ చాలా ఏళ్ల కిందనుంచి కసరత్తు చేసి చివరికి యాప్ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఐవోఎస్ వినియోగదారుల మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.