వైర్ లెస్ ల్యాప్ టాప్ సూపర్... - MicTv.in - Telugu News
mictv telugu

వైర్ లెస్ ల్యాప్ టాప్ సూపర్…

July 14, 2017

ల్యాప్ టాప్ లకు చార్జీంగ్ పెట్టాలంటే విసుకువస్తుందా.?.ఇప్పుడు అలా విసుగు చెందాల్సిన అవసరం లేదు.ఎందుకంటే డెల్ కంపెని తొలిసారి వైర్ లేస్ ల్యాప్ టాప్ లను మార్కెట్ లోకి తీసుకురానుంది.డెల్ కంపెనీ లాటిట్యూట్ 7285 పేరిట ఈ ల్యాప్ టాప్ ను 2 ఇన్ 1 గా వాడుకోవచ్చు.ల్యాప్ టాప్ కు మానిటర్ తీసివేస్తే ట్యాబ్లెట్ గా కూడా వాడుకోవచ్చు. 12,13 వేరియెంట్ల లో మార్కెంటు లోకి రానుంది.ఈ రెండింటిలోనూ 2880,1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్.8/16జీబీ ర్యామ్,128/256జీబీ ర్యామ్, ఇంటల్ కోర్ ఐ5/ ఐ7 ప్రాసెసర్.12 ఇంచ్ మోడల్ ధర రూ.77,261,13 ఇంచ్ మోడల్ ధర రూ.83,705 వైర్ లెస్ చార్జింగ్ ధర రూ.24,000,వైర్ లెస్ కీ బోర్టు ధర రూ.24,00, వైర్ లెస్ చార్జింగ్ మ్యాట్ ధర రూ.12,000 లలో లభిస్తున్నాయి.ఆగస్టు నుంచి మార్కెట్ లోకి రానున్నాయి.

WIRELESS/LAPTOP/DELL