తన భర్త సెక్స్ కోరికలను తీర్చేందుకు ఓ భార్య చేసిన విషయం తెలిస్తే షాక్ అవుతారు. అమెరికాలోని వార్విషైర్ కు చెందిన రాండీ కల్లమ్, చార్ గ్రే భార్యభర్తలు. వీరిద్దరు అన్యోన్యంగా ఉండేవారు. అయితే.. రాండీకి శృంగార పర కోరికలు ఎక్కువ. దీంతో భార్యను ఆ పని కోసం ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో.. భర్త ప్రవర్తన పట్ల విసిగిపోయిన గ్రే.. అతని కోరికలను తీర్చేందుకు వినూత్నంగా ఆలోచింది. 2022 జూన్ నెలలో అచ్చం తనలాగే ఉన్న ఓ బొమ్మను కొనుగోలు చేసింది. దానికి ‘దీ’ అని పేరు పెట్టింది. తన కుటుంబంలో ఒకరిగా ‘దీ’ని ట్రీట్ చేసింది చార్ గ్రే.
దానికి తనలాగే దుస్తులు తొడిగేది. బొమ్మకు డీ.. అని పేరుకూడా పెట్టింది. దాన్ని అచ్చం మనిషిలాగే ట్రీట్ చేసేవారు. బెడ్ రూమ్ లో.. హల్ లో అన్ని చోట్ల దాన్ని తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు.. గ్రేకు కుదరనప్పుడు, ఆమె పనిమీద బయటకు వెళ్లినప్పుడు, బొమ్మతో రాండీ తన కోరిక తీర్చుకునే వాడు. ఇదంతా.. తన భర్త సుఖం కోసం చేసినట్లు చార్ గ్రే తెలిపింది. దీంతో తమ మధ్య గొడవలు తగ్గి ప్రస్తుతం అన్యోన్యంగా ఉన్నామని చార్ గ్రే తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.