షియోమీ మార్కెట్ లోకి తన మరో నూతన స్మార్ట్ ఫోన్ ఎంఐ 5 ఎక్స్ ను విడుదల చేసింది. దీని ధర రూ 14,284 . ఈ ఫోను ఆగస్టు 1 నుంచి వినియోగాదారులకు అందుబాటులోకి రానుంది.
షియోమీ ఎంఐ 5 ఎక్స్ పీచర్లు..
5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ 2.5 డి కర్వడ్ గ్లాస్ డిస్ ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్పాసెసర్
4 జీబీ ర్యామ్ ,64 జీబీ స్టోరేజ్,128 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 7.0నూగట్, డ్యూయల్ సిమ్
12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్,ఇన్ ఫ్రారెడ్ సెన్సార్
4 జీవీవోఎల్ టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైపై, బ్లూటూత్ 4.2, యూఎస్ బీ టైప్ సి, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ