జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది ఇటీవల పవన్ కల్యాణ్ నిర్వహించిన యువశక్తి సభలో తన స్వామిభక్తి చాటుకున్నారు. పవన్ స్టేజ్ పై ఉండడంతో వైసీపీని తీవ్రస్థాయిలో దుయ్యబట్టాడు. పంచులు, ప్రాసలతో ఏకిపారేశారు. పవన్ బస్సు యాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనకు తిక్కరేగిందంటే పాదయాత్ర చేస్తాడు తర్వాత మీ ఇష్టమంటూ వ్యాఖ్యానించారు. అక్కడి వరకు బానే ఉంది కానీ ఆది తన స్థాయికి మించి మాట్లాడారని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొందరు లైవ్ లో పచ్చి బూతులు తిడుతూ కౌంటరిస్తున్నారు. ఈ క్రమంలో ఒక అడుగు ముందుకేసి ఆది పర్సనల్ ఫోన్ నెంబరుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చుక్కలు చూపించాలని కోరుతున్నారు. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ఆర్మీ పేరుతో ఫేస్బుక్ ఖాతాలో ‘హైపర్ ఆది గాడికి డైపర్ వేయాల్సిన టైమ్ వచ్చేసింది. ఇది వాడి ఫోన్ నెంబర్ 8790045745 ఫేస్బుక్ లో వైరల్ చేసి పద్ధతిగా పలకరించండి’ అంటూ వైరల్ చేస్తున్నారు. అయితే ఇది ఆది ఒరిజినల్ నంబరా? లేక వేరే నెంబరా? అనేది క్లారిటీ లేదు.
ALSO READ: ‘నాతో చేతకాక.. నా కొడుకుపై కేసు పెట్టిస్తావా..?’ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
మీరు సుకన్య సమృద్ధి స్కీంలో చేరాలనుకుంటున్నారా..అయితే మీకు గుడ్‌న్యూస్..!
ఉప్పల్ వేదికగా కివీస్‌తో టీమిండియా తొలి వన్డే నేడు
తండ్రిని మించిన తనయుడు.. బండి సంజయ్ కొడుకుపై ఆర్టీవీ కామెంట్స్