వివేకా మూడు వాక్యాల లేఖ ఇదే! - MicTv.in - Telugu News
mictv telugu

వివేకా మూడు వాక్యాల లేఖ ఇదే!

March 15, 2019

దారుణ హత్యకు గురైన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి రాసినట్లుగా చెబుతున్న లేఖ బయటికొచ్చింది. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. దాన్ని వివేకానే రాశారో లేదో తెలుసుకోడానికి ఫోరెన్సిక్ పరీక్షలు చేస్తామని పోలీసులు తెలిపారు.

YS vivekananda reportedly written last letter while succumbs to death driver prasad.

రక్తపు మరకతో ఉన్న ఆ లేఖలో.. ‘నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మనానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదలిపెట్టొద్దు. డ్రైవర్‌ను వదలిపెట్టొద్దు.. ఇట్లు వివేకానంద రెడ్డి ’ అని ఉంది. ఈ కేసులో డ్రైవర్ ప్రసాద్‌ను ఇరికించేందుకు యత్నిస్తున్నారని, కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.