ఎక్కువ కేసులుంటే సీఎం.. ఎంపీ రఘరామకృష్ణరాజు విమర్శ - MicTv.in - Telugu News
mictv telugu

ఎక్కువ కేసులుంటే సీఎం.. ఎంపీ రఘరామకృష్ణరాజు విమర్శ

January 19, 2022

J 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలువరించిన 11వ పీఆర్సీకి వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ రోజు ఢిల్లీలో దీక్ష చేపట్టారు. చదువురాలు, కేసులున్న రాజకీయ నాయకులకు అలవెన్సులు పెంచుతూ ఉద్యోగులకు తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కువ కేసులుంటే సీఎం అవుతారని, అనర్హతే రాజకీయ నాయకులకు అర్హత అని చెప్పారు.