Ysr Telangana party chief ys Sharmila son and daughter mother brother anil kumar
mictv telugu

వైఎస్ షర్మిల కొడుకు, కూతురు ఫొటోలు వైరల్

May 21, 2022

Ysr Telangana party chief ys Sharmila son and daughter mother brother anil kumar

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల తన పిల్లలో కలసి సందడి చేశారు. అమెరికాలో చదువు పూర్తి చేసిన కొడుకు దగ్గరికి తల్లి విజయమ్మతోపాటు వెళ్లారు. ష‌ర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి అమెరికాలో డిగ్రీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డ‌ల్లాస్‌లోని స‌ద‌ర‌న్ మెథ‌డిస్ట్ యూనివ‌ర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ష‌ర్మిల‌, ఆమె భ‌ర్త అనిల్ కుమార్‌, కూతురు, విజ‌య‌మ్మ‌ వెళ్లారు. కలసి ఫొటోలు తీసుకున్నారు. కొడుకును అభినందిస్తూ షర్మిల ట్వీట్ చేశారు.

‘నా చేతుల్లో పెరిగిన నువ్వు ఈ రోజు ఇలా ఒక అద్భుతం పూర్తి చేయ‌డం చాలా సంతోషంగా ఉంది, నిజాయితీగా, కరుణతో నీ చుట్టూ ఉన్నవాళ్లకు విలువ‌నివ్వు, దేవుడు నిన్ను ఆశీర్వ‌దించాల‌ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.షర్మిల పిల్లలు బయటికి పెద్దగా కనిపించారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించ కూడా బయటికి తెలిసింది తక్కువే. మేనమామ, సినీ నిర్మాత చంద్ర ప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకున్న షర్మిల తర్వాత అనిల్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. అతనికి ఇది రెండో పెళ్లే.

Ysr Telangana party chief ys Sharmila son and daughter mother brother anil kumar

Ysr Telangana party chief ys Sharmila son and daughter mother brother anil kumar