మార్కెట్ లో వైయు యునిక్ 2 స్మార్ట్ ఫోను... - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్ లో వైయు యునిక్ 2 స్మార్ట్ ఫోను…

July 26, 2017

ఓ నూతన స్మార్ట్ ఫోను ను మైక్రోమ్యాక్స్ సబ్సిడరీ సంస్థ వైయు టెలివెంచర్స్ పేరిట యు యునిక్ 2 స్మార్ట్ ఫోను విడుదల చేసింది.
ఈ నెల 27 నుంచి ఫ్లిప్ కార్డు లో వినియోగాదారులకు అందుబాటులోకి రానుంది. దీని ధర రూ 5,999 .

వైయు యునిక్ 2 ఫీచర్లు..

5.5 ఇంచ్ హెడ్ ఐపీఎస్ డిస్ ప్లే,720×1280ప పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్.
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ,1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్.
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్.
డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 4జీ వీవొటీఈ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.